మీకు తెలుసా ?: 1
Article Index
1
2
3
4
5
6
7
8
9
10
11
12
All Pages

సెప్టంబరు 8
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. జటాయువు , సంపాతిల తల్లిదండ్రులు ఎవరు?


2. కుబేరుడు నివశించే పట్నం పేరు ఏమిటి?


3. జరాసంధుడు శ్రీకృష్ణుని మీదకి ఎన్ని సార్లు దండెత్తి ఓడిపోయాడు?


4. సూర్యరథానికి ఉండే గుర్రాలు ఎన్ని?


5. సత్యహరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని ఎవరికి దానమిచ్చాడు?




అగష్టు 28
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. కార్తవీర్యార్జునుని సంహరించినది ఎవరు?


2. స్కాందపురాణంలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి?


3. రాబోయే ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు ఎవరు?


4. మధుకైటభులు అనే రాక్షసులకు శ్రీ మహావిష్ణువుకు మధ్య ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది?


5. స్వాయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రతుని భార్యపేరు ఏమిటి?



అగష్టు 18
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. ప్రహ్లాదుని గురువుల పేర్లు ఏమిటి?


2. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ అయిన ప్రజాపతి ఎవరు?


3. బలిచక్రవర్తి తండ్రి పేరు ఏమిటి?


4. సూర్యుని భార్య అయిన సంజ్ఞదేవి ఎవరి పుత్రిక?


5. వేద విభాగం ఏ యుగంలో జరిగింది?



అగష్టు 7
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. అర్జునుడు సుభద్రను ఎక్కడ వివాహమాడినాడు?


2. మహాభారతంలో శిఖండి తండ్రి పేరు ఏమిటి?


3. భాగవత పురాణములో ఎన్ని శ్లోకములు కలవు?


4. విరాటరాజు కొడుకైన ఉత్తరుని సంహరించినది ఎవరు ?


5. రంభుడు, కరంబులు అనే దానవులు ఎవరి పుత్రులు?



జూలై 27
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. శుక మహర్షి (వ్యాస మహర్షి కుమారుడు) భార్య పేరు ఏమిటి?


2. ఎవరి శాపం వల్ల మహాభిషుడనే చక్రవర్తి భూలోకంలో శంతన మహారాజుగా            జన్మించెను?


3. ప్రజానీకాన్ని సృష్టిచేసిన తొలి మనువు ఎవరు?


4. భవిష్య పురాణములో ఎన్ని శ్లోకములు కలవు?


5. మహాభారతంలో శకునిని సంహరించినది ఎవరు?



జూలై 17
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. బ్రహ్మ వైవర్త పురాణమును ఎవరు ఎవరికి ఉపదేశించారు?


2. శిశుపాలుని కుమార్తె అయిన రేణుమతిని పెండ్లాడినది ఎవరు?


3. ఎవరిని సంహరించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు?


4. మహా భక్తుడైన ధృవుని (దృవ తార) పుత్రులు ఎవరు?


5. మహిషాసురుని తండ్రి ఎవరు?



జూన్‌ 11
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. నారదపురాణములో ఎన్ని శ్లోకములు కలవు?


2. కంసుని తల్లి పేరు ఏమిటి?


3. రాముడు, హనుమంతుడు మొట్టమొదటిసారి కలుసుకున్న ప్రదేశం?


4. దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినది ఎవరు?


5. మహాభారతంలో మాద్రి (పాండురాజు రెండో భార్య) అన్నగారు ఎవరు?



మే 28
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. బ్రహ్మపురాణముకు గల ఇతర నామములు ఏమిటి?


2. ఉలూచి (నాగకన్య), అర్జునుల కుమారుడు ఎవరు?


3. అజ్ఞాతవాస కాలంలో పాండవులు అయుధాలను ఏ వృక్షంపై దాచి వుంచారు?


4. గంఢీవాన్ని అర్జునునికి ప్రసాదించిన దేవత ఎవరు?


5. ప్రహ్లదుని కుమారులలో ముఖ్యుడు ఎవరు?


మే 14
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. సామవేదానికి ఉపవేదం?


2. దశరథుడు ఏ రాక్షసునితో పోరాడుతూ యుద్ధ భూమిలో మూర్చపోయాడు?


3. పద్మపురాణములో ఎన్ని శ్లోకములు ఉన్నవి?


4. సీతమ్మ తన ఆనవాలుగా రామునికిమ్మని ఏ ఆభరణాన్ని హనుమంతునికిచ్చింది?


5. వామన పురాణమును ఎవరు ఎవరికి ఉపదేశించారు?



మే 7
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. బ్రహ్మపురాణమును ఎవరు ఎవరికి చెప్పినారు?


2. శుక్రాచార్యుని అసలు పేరు ఏమిటి?


3. శ్రీకృష్ణుని మిత్రుడైన కుచేలునికి గల మరో పేరు ఏమిటి?


4. మహాభారతంలో సహదేవుని భార్య పేరు ఏమిటి?


5. ధర్మరాజు దగ్గర వున్న శంఖం పేరు ఏమిటి?



ఏప్రిల్ 30
(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)

1. కంసుని రాజ గురువు ఎవరు?


2. వనవాసానికి బయల్దేరిన రాముడికి శృంగిబేరపురంలో ఎవరు ఆతిద్యమిచ్చారు?


3. మహాభారతంలో శకుని యొక్క కుమారుని పేరు ఏమిటి?


4. కూర్మపురాణంలో ఎన్ని శ్లోకములు ఉన్నవి?


5. ద్రౌపది తండ్రి పేరు ఏమిటి?