|
భక్తి సుధ పాఠకులకు హృదయ పూర్వక స్వాగతం.
ప్రాచుర్యంలో ఉన్న భక్తి రచనల్ని, భక్తి సంగీతాన్ని యథాతథంగా అందిచాలనే సదుద్దేశంతో ఈ వెబ్ సైట్‍ను ప్రారంభించాం. ఇక్కడ ప్రచురించ బడిన, ప్రచురించ బోయే రచనలు, సంగీతం అన్నీ ఇదివరకు వివిధ వెబ్ సైట్స్ లలో, పుస్తకాలలో ప్రచురింప బడినవే. ఈ ప్రచురణలు మా స్వంతం కాదనీ, అన్ని ప్రచురణలకూ మూలం ఇవ్వడానికి సదా మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామనీ తెలియ జేస్తూ, ఎక్కడైనా తప్పులుంటీ మన్నిస్తారని భావిస్తూ, ఏమైనా అభ్యంతర కరమైన ప్రచురణలు, అచ్చు తప్పులు ఉంటే మాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాం.
ఈ మా ప్రయత్నాన్ని అశీర్వదించి ఆదరిస్తారనే నమ్మకంతో, భక్తి సుధ సంపాదకులు
|